చౌటుప్పల్, సెప్టెంబర్ 27: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం బొర్రలగూడెం వద్ద ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది.

  • హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రేమ్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి చెట్లలోకి దూసుకెళ్లింది
  • ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు
  • ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా బొర్రలగూడెం వద్ద ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి చెట్లలోకి దూసుకెళ్లినా, ఎవరికీ గాయాలు కాలేదు.