హైదరాబాద్, నవంబర్ 6 (ఎక్స్ప్రెస్ టుడే): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు కర్నూలు నుంచి హైదరాబాద్కు కాలినడకన వచ్చిన అభిమాని, 350 కి.మీ. కాలినడకన వచ్చి తన అభిమానాన్ని చాటుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన అభిమాని తాయన్న అక్టోబర్ 29న ఆదోని నుంచి బయలుదేరి, 9 రోజుల పాదయాత్ర తరువాత ఇవాళ హైదరాబాద్ చేరుకున్నారు.
