నవంబర్ 2 (ఎక్స్‌ప్రెస్ టుడే): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తన కుమార్తె అంజిలి రెడ్డి వివాహ రిసెప్షన్‌కు ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆహ్వానించారు.
డిసెంబర్ 5న షర్మిల కుమార్తె అంజిలి రెడ్డి – రఘురామ్ రెడ్డిల వివాహ రిసెప్షన్ జరగనుంది.
