న్యూఢిల్లీ, నవంబర్ 5 (ఎక్స్ప్రెస్ టుడే): భారత్–శ్రీలంక పురుషుల జట్ల మధ్య డిసెంబర్ 13న జరగనున్న తొలి వన్డే అంతర్జాతీయ మ్యాచ్ వేదికను న్యూఢిల్లీ నుంచి విశాఖపట్నంకు మార్చినట్లు బీసీసీఐ గురువారం ప్రకటించింది.
జాతీయం
భారత్–శ్రీలంక తొలి వన్డేకు విశాఖపట్నం వేదిక — న్యూఢిల్లీ స్థానంలో మార్పు
సంపాదకుడు: Sashi B.S.S · Express Today Media Private Limited