న్యూఢిల్లీ, అక్టోబర్ 28 (ఎక్స్‌ప్రెస్ టుడే): దేశ రాజధానిలో బుధవారం ఉదయం గాలి నాణ్యత దిగజారి ‘పేలవమైన’ కేటగిరీలోకి చేరింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) వివరాల ప్రకారం నగర సగటు గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) ఉదయం 7 గంటలకు 228గా నమోదైంది. మంగళవారం ఇది 167.
జాతీయం
ఢిల్లీలో మళ్లీ క్షీణించిన గాలి నాణ్యత — సగటు ఏక్యూఐ 228, రెండు కేంద్రాల్లో 300 దాటింది
సంపాదకుడు: Sashi B.S.S · Express Today Media Private Limited