ముంబై, అక్టోబర్ 28 (ఎక్స్‌ప్రెస్ టుడే): రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లు బుధవారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టయ్యాయి. రూ.1,119 ఇష్యూ ధరతో పోలిస్తే 21.36 శాతం ప్రీమియంతో రూ.1,358 వద్ద ట్రేడింగ్ మొదలైంది.
జాతీయం
స్టాక్ మార్కెట్లో జియో ప్లాట్‌ఫామ్స్ అరంగేట్రం — ఇష్యూ ధర కంటే 21 శాతం ప్రీమియంతో లిస్టింగ్, తొలిరోజు ముగింపు రూ.1,417.50
సంపాదకుడు: Sashi B.S.S · Express Today Media Private Limited