శాసనమండలిలో మంత్రి నారాయణ మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు — పురపాలక, పంచాయతీరాజ్ చట్టాలకు సంబంధించిన సవరణలు వీటిలో ఉన్నాయి.

  • ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల చట్టము సవరణ బిల్లు 4కు ఆమోదం తెలిపిన మండలి
  • పట్టణ స్థానిక సంస్థల మేయర్, ఛైర్మన్‌లకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేలా సవరణ
  • ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనములు చట్టము 3వ సవరణ బిల్లుకు మండలి ఆమోదం
  • పట్టణాల్లో ఆస్తులను ఆటోమ్యుటేషన్ విధానంలోకి తీసుకొస్తూ చట్ట సవరణ

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున పంచాయతీరాజ్ చట్టం రెండో సవరణ బిల్లును కూడా మంత్రి నారాయణ సభలో ప్రవేశపెట్టారు.

పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్, ఛైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేలా, అలాగే ఆస్తుల నమోదును ఆటోమ్యుటేషన్ విధానంలోకి తీసుకొచ్చేలా చేసిన సవరణలకు మండలి ఆమోదం తెలిపింది.