జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉత్తర నియోజకవర్గంలో ఇన్‌ఛార్జి శ్రీ పసుపులేటి ఉషాకిరణ్ గారి ఆదేశాల మేరకు 42వ వార్డులో ముమ్మిన నాగమణి కార్పొరేటర్ అభ్యర్థిని ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్
పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలతో ఉత్తర నియోజకవర్గంలో బైక్ ర్యాలీ

సంపాదకుడు: Sashi B.S.S · Express Today Media Private Limited