అమరావతి, అక్టోబర్ 2 (ఎక్స్‌ప్రెస్ టుడే): స్వాతంత్య్ర సమరయోధులు, జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గార్ల జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్యాంప్ కార్యాలయంలో వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.