తిరుమల, అక్టోబర్ 14 (ఎక్స్‌ప్రెస్ టుడే): ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు.
ధనుర్భంగం ఘట్టాన్ని తలపిస్తూ సాగిన ఈ అలంకారంలో స్వామివారు భక్తులకు దివ్యదర్శనం కల్పించారు.
గోవింద నామస్మరణలతో తిరుమల మాడ వీధులు మార్మోగాయి.
