విజయవాడ, సెప్టెంబర్ 27: సచివాలయ ఉద్యోగులు ఆదివారం తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.

  • చలో విజయవాడకు అనుమతి లేదని ప్రకటించిన పోలీసులు
  • ఉద్యోగుల ఆందోళనపై పోలీసుల నిఘా

ఉద్యోగుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని పోలీసులు నిఘా పెంచారు. కార్యక్రమానికి అనుమతి నిరాకరించినట్లు తెలిపారు.