ఒంగోలు, సెప్టెంబర్ 27: ఒంగోలు మున్సిపాలిటీగా ఏర్పడి నేటికి 150 ఏళ్లు పూర్తయ్యాయి.
- ఒంగోలు మున్సిపాలిటీకి 150 ఏళ్లు
- నగరంలో హెరిటేజ్ వాక్
- పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
150 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా ఆదివారం నగరంలో హెరిటేజ్ వాక్ నిర్వహించారు. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నట్లు సమాచారం.