న్యూఢిల్లీ (ఎక్స్‌ప్రెస్ టుడే): కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.

రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివిధ సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా సీఎం కేంద్ర హోం మంత్రిని కోరారు.