కర్నూలు, అక్టోబర్ 16 (ఎక్స్‌ప్రెస్ టుడే): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి గూడూరు మండల కేంద్రంలోని క్రీడా ప్రాంగణం ఇండోర్ భవనంలో ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్ర ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పరిశీలించారు.

ఈ పరిశీలనలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ కూడా పాల్గొన్నారు.