అనకాపల్లి, అక్టోబర్ 2 (ఎక్స్‌ప్రెస్ టుడే): కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి 157వ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాల వేసి జిల్లా కలెక్టర్ కార్యాలయం సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్
గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి — అనకాపల్లి కలెక్టరేట్లో ఘన నివాళి

సంపాదకుడు: Sashi B.S.S · Express Today Media Private Limited