అమరావతి, అక్టోబర్ 12 (ఎక్స్‌ప్రెస్ టుడే): తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పర్యటన బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం మంత్రి నారాయణకు అప్పగించింది. ముఖ్యమంత్రి విజయ్‌కు ఆహ్వానం పలకడం నుంచి వీడ్కోలు పలికే వరకు ప్రోటోకాల్ బాధ్యతలను మంత్రి నారాయణ చూసుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విజయవాడ వస్తున్న తమిళనాడు సీఎం విజయ్

సంపాదకుడు: Sashi B.S.S · Express Today Media Private Limited